Asianet News TeluguAsianet News Telugu

ఒక ఐడియా.. అతని హోటల్నే మార్చేసింది..

ఎన్ని ఆటంకాలు వచ్చినా దానికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టడంలో మనవాళ్లు ముందుంటారు. 

ఎన్ని ఆటంకాలు వచ్చినా దానికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టడంలో మనవాళ్లు ముందుంటారు. ఈ హోటల్ ఓనర్ అలాంటి ఐడియాతోనే కరోనా కాలంలోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. టేబుల్ మీద ఒకరికొకరు తగలకుండా కనిపించకుండా అడ్డుపెట్టి మరీ సర్వీస్ చేస్తున్నాడు. అతని ఐడియాకు 
హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.