video news : తప్పిపోయిన ఐదుగురు మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డులు
సముద్రంలో తప్పిపోయిన ఐదుగురు మత్స్యకారులను గురువారం ఇండియన్ కోస్ట్
గార్డు వెస్సల్ కాపాడింది. కేరళలోని చెతువా నౌకాశ్రమం నుండి అక్టోబర్ 28న
చేపలు పట్టడంకోసం సముద్రంలోకి వెళ్లిన వీరు గల్లంతయ్యారు.