Asianet News TeluguAsianet News Telugu

Video : ఖర్చును తగ్గించుకుని అభివృద్ధి దిశగా భారత్...

భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చును 2 ట్రిలియన్ డాలర్ల వరకు తగ్గించే అవకాశం ఉంది. 

భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చును 2 ట్రిలియన్ డాలర్ల వరకు తగ్గించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పన్ను కొరతను ఈ యేడు ఎదుర్కోవడమే దీనికి కారణం. ఆసియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థైన భారత్ లో ప్రైవేటు పెట్టుబడులు లేకపోవడం గత ఆరేళ్లుగా 
అభివృద్ధి నెమ్మదించింది. ఈ సమయంలో ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోకపోతే ప్రభుత్వం మరింత దెబ్బతినే అవకాశం ఉంది.