హైదరాబాద్ కనెక్షన్: ఫెదరర్ ను భయపెట్టిన ఎవరీ సుమిత్ నాగల్ (వీడియో)

రోజర్ ఫెదరర్-20 గ్రాండ్ స్లాం టైటిల్లు గెలిచినా ఈ టెన్నిస్ దిగ్గజం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నిన్న యూ ఎస్ ఓపెన్ తొలి మ్యాచ్ లో ఒక భారత కుర్రోడు అతడికి ముచ్చెమటలు పట్టించాడు. అతడే సుమిత్ నాగల్. ఫెదరర్ ను ఎంతలా తడబడేలా చేసాడంటే, ఫెదరర్ తొలి సెట్ లోనే 19 ఎర్రర్స్ చేసాడు. ఇతని ధాటికి ఫెదరర్ తొలి సెట్ ను కోల్పోవాల్సి వచ్చింది కూడా. ఇప్పటివరకు ఫెదరర్ ని యూ ఎస్ ఓపెన్ లో తొలి సెట్ లో ఓడించిన నాలుగవ వ్యక్తి మన సుమిత్ నాగల్. హైదరాబాద్ లో తొలి అండర్-12 టెన్నిస్ టోర్నీతో బోణీ కొట్టిన ఈ హర్యానా కుర్రోడు, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని కెరీర్ ఎలా సాగిందో ఒక లుక్కేద్దాం. 

Share this Video

Related Video