Asianet News TeluguAsianet News Telugu

నా భార్యను రక్షించండి..ఓ భర్త ఆవేదన...

ఉద్యోగం పేరుతో తన భార్యను సౌదీకి అక్రమంగా పంపించారని, ఆమెను అక్కడినుండి విడిపించాలంటూ హైదరాబాద్ కు చెందిన లక్ష్మయ్య భారత ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకున్నాడు. 

ఉద్యోగం పేరుతో తన భార్యను సౌదీకి అక్రమంగా పంపించారని, ఆమెను అక్కడినుండి విడిపించాలంటూ హైదరాబాద్ కు చెందిన లక్ష్మయ్య భారత ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకున్నాడు. ఓ ఏజెంటు 2018లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సౌదీలోని జెడ్డాకు తన భార్యను తీసుకువెళ్లారని ఇప్పటివరకు ఆమె తిరిగిరాలేదని లక్ష్మ్యయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.