Asianet News TeluguAsianet News Telugu

హోలీ 2020 : కోల్‌కతాలో డాల్ ఉత్సవ్..

చోటి హోలీ సందర్భంగా కోల్‌కతాలో 'డాల్ ఉత్సవ్' వేడుకలు జరిగాయి.

చోటి హోలీ సందర్భంగా కోల్‌కతాలో 'డాల్ ఉత్సవ్' వేడుకలు జరిగాయి. సంప్రదాయ నృత్యాలతో ఈ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకుంటారు.