Asianet News TeluguAsianet News Telugu

మంచులో మనిషిని మోస్తూ కిలోమీటర్ల కొద్దీ నడక...

హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న మంచు వల్ల తీవ్రఇబ్బందులకు దారితీస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న మంచు వల్ల తీవ్రఇబ్బందులకు దారితీస్తోంది. లాహౌల్-స్పితి జిల్లాలో ఓ పోలీసు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఆస్పత్రికి తరలించడానికి పోలీస్ సిబ్బంది, గ్రామస్తులతో కలిని 7 కి.మీ. మంచులో ప్రయాణం చేయాల్సి వచ్చింది.