Asianet News TeluguAsianet News Telugu

నగరాన్ని తడిపి ముద్దచేస్తోన్న మంచువర్షం

హిమాచల్ ప్రదేశ్, మండీ జిల్లాలోని జంజేలిలో మంచువాన కురుస్తోంది.

హిమాచల్ ప్రదేశ్, మండీ జిల్లాలోని జంజేలిలో మంచువాన కురుస్తోంది. ఇళ్లు, వాహనాలు, దుకాణాలు...అన్నీ ఈ మంచువానలో తడిసి ముద్దవుతున్నాయి.