Asianet News TeluguAsianet News Telugu

ఇక పై స్టేషన్లలో హై స్పీడ్ ఇంటర్నెట్ కి చార్జీలు: రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే...

ఇండియన్ రైల్వే దేశంలోని సుమారు అన్నీ రైల్వే స్టేషన్ లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. 

ఇండియన్ రైల్వే దేశంలోని సుమారు అన్నీ రైల్వే స్టేషన్ లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఛార్జీలు చెల్లించక తప్పదు. రైల్‌టెల్ ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందడానికి  తాజాగా ఒక కొత్త మార్గాన్ని సూచించింది. రైల్వే స్టేషన్లలో హై-స్పీడ్ వై-ఫైను  ఉపయోగించుకోవాలంటే  సామాన్యులకు కాస్త భారం కానుంది.