కరోనాక్రైసిస్ : థార్డ్ జెండర్స్ కి సహాయం.. హీరోయిన్ పెద్ద మనసు...

హీరోయిన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి  భార్య రాధికా కుమారస్వామి థార్డ్ జెండర్ పీపుల్ కి సాయం చేశారు.

First Published Apr 10, 2020, 10:52 AM IST | Last Updated Apr 10, 2020, 10:52 AM IST

హీరోయిన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి  భార్య రాధికా కుమారస్వామి థార్డ్ జెండర్ పీపుల్ కి సాయం చేశారు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న వారి ఇళ్లకు వెళ్లి వారితో కాసేపు గడిపారు. బియ్యం, పప్పులు, ఉప్పులు లాంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు.