Asianet News TeluguAsianet News Telugu

ముంబై : కాలా ఘోడా ఆర్ట్ ఫెస్టివల్ లో హెయిర్ డొనేషన్ డ్రైవ్

ముంబైలో జరుగుతున్న ప్రఖ్యాత కాలా ఘోడా ఆర్ట్ ఉత్సవంలో ఓ ఆసుపత్రి హెయిర్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. 

ముంబైలో జరుగుతున్న ప్రఖ్యాత కాలా ఘోడా ఆర్ట్ ఉత్సవంలో ఓ ఆసుపత్రి హెయిర్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. సందర్శకులు దానం చేసిన జుట్టును ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రోగులకు విగ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాలాఘోడా ఉత్సవం ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతుంది. 

Video Top Stories