Citizenship Amendment Act : నిరసనకారులపై లాఠీఛార్జ్...
వామపక్ష పార్టీల పిలుపుమేరకు అహ్మదాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టంపై జరగుతున్న నిరసనలో లాఠీఛార్జ్ జరిగింది.
వామపక్ష పార్టీల పిలుపుమేరకు అహ్మదాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టంపై జరగుతున్న నిరసనలో లాఠీఛార్జ్ జరిగింది. నిరసనకారులు పోలీసు వాహనాల్ని అడ్డుకోవడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.