Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ నోట.. ఒకటే మాట:నమస్తే ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో గుజరాత్ అంతా ముక్తకంఠంతో నమస్తే ట్రంప్ అంటున్నట్టుగా ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో గుజరాత్ అంతా ముక్తకంఠంతో నమస్తే ట్రంప్ అంటున్నట్టుగా ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తెలిపారు. అహ్మదాబాద్ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.