Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు : ఫ్రీ కాశ్మీర్ ప్లకార్డు పట్టుకున్నందుకు కన్నడ అమ్మాయి అరెస్టు

అమూల్య అనే అమ్మాయి లేవనెత్తిన పాకిస్తాన్ అనుకూల నినాదాలకు వ్యతిరేకంగా హిందూ జగరన్ వేదిక బెంగళూరులో నిరసన కార్యక్రమం చేపట్టింది. 

అమూల్య అనే అమ్మాయి లేవనెత్తిన పాకిస్తాన్ అనుకూల నినాదాలకు వ్యతిరేకంగా హిందూ జగరన్ వేదిక బెంగళూరులో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో కన్నడలో రాసిన ఫ్రీ కాశ్మీర్, ఫ్రీ ముస్లిం ప్లకార్డులు పట్టుకున్న ఆరుద్ర అనే అమ్మాయిని బెంగళూరు పోలీసులు 
అదుపులోకి తీసుకున్నారు. జనాలు బాగా గుమిగూడడంతో ఆ అమ్మాయిని రక్షించే క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.