video news : రాజ్ ఘాట్ ను సందర్శించిన జర్మనీ ఛాన్స్ లర్ ఎంజిలా మెర్కెల్
జర్మనీ ఛాన్స్ లర్ ఎంజిలా మెర్కెల్ ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించారు. మహాత్మాగాంధీ సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు.