Asianet News TeluguAsianet News Telugu

ఫన్ కోసం ఆడుతున్నాం! ఏషియా నెట్‌‌తో బ్యాడ్మింటన్ విజేతల ప్రత్యేక చిట్ చాట్

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో స్వర్ణం గెలిచి, చరిత్ర సృష్టించారు సాత్విక్‌సాయిరాజ్- చిరాగ్ శెట్టి. 

First Published Oct 10, 2023, 4:05 PM IST | Last Updated Oct 10, 2023, 4:05 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో స్వర్ణం గెలిచి, చరిత్ర సృష్టించారు సాత్విక్‌సాయిరాజ్- చిరాగ్ శెట్టి. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్, ఏషియా ఛాంపియన్‌షిప్స్ గెలిచిన సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టితో పాటుగా బ్యాడ్మింటన్ లో కాంస్యం గెలిచిన ప్రణోయ్ తో ఏషియా నెట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ రాజేశ్ కల్రా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...