Asianet News TeluguAsianet News Telugu

రిహార్సల్సే ఇంత బాగుంటే..అసలు పరేడ్ ఎలా ఉండబోతోందో...

రిపబ్లిక్ డే దగ్గర పడుతున్నాకొద్దీ పరేడ్ సంబంధించిన రిహార్సల్స్ వేగం పుంజుకుంటున్నాయి.

రిపబ్లిక్ డే దగ్గర పడుతున్నాకొద్దీ పరేడ్ సంబంధించిన రిహార్సల్స్ వేగం పుంజుకుంటున్నాయి. ఢిల్లీలోని రాజ్ పథ్ లో ఫుల్ డ్రెస్ లో రిపబ్లిక్ డే పరేడ్ 2020 రిహార్సల్స్ చేస్తున్న జవాన్లు.