Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా : బురదలో పడిన ఏనుగు..రక్షించిన అటవీశాఖ అధికారులు...

ఒడిశాలోని గంజాంలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బురదలో పడిపోయింది. 

ఒడిశాలోని గంజాంలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బురదలో పడిపోయింది. బైటికి రాలేక అవస్థ పడుతున్న ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించారు.