Asianet News TeluguAsianet News Telugu

బెంగళూర్ కెమికల్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం

మైసూర్ వెళ్ళే దారిలో గడ్డదహలి ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం సంభవించింది దట్టమైన పొగలు మంటలు చెలరేగాయి.

మైసూర్ వెళ్ళే దారిలో గడ్డదహలి ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం సంభవించింది దట్టమైన పొగలు మంటలు చెలరేగాయి .. లోపల ఉన్న నలుగురిని కాపాడిన  సిబ్బంది. మంటలు ఆర్పేందుకు  రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Video Top Stories