Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ ఇండియా విజిట్ : పర్యటనకు అంతా సిద్ధం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటనకోసం అహ్మదాబాద్, ఆగ్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లు చివరికొచ్చాయి. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటనకోసం అహ్మదాబాద్, ఆగ్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లు చివరికొచ్చాయి. ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో సుందరీకరణ జరిగింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్‌ కు స్వాగత హోర్డింగ్‌లు, పెయింటింగ్‌లు ప్రతి మూలలో ఉంచారు.