సేవ్ సాయిల్ క్యాంపెయిన్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్న సద్గురుతో ఏషియానెట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

సద్గురు తన 100 రోజుల సేవ్ సాయిల్ యాత్రను దిగ్విజయంగా ముగించుకొని దేశంలో మట్టిపై, మట్టిని రక్షించుకోవడం పై ఒక మంచి చర్చకు అయితే శ్రీకారం చుట్టారు. 

First Published Jul 2, 2022, 5:42 PM IST | Last Updated Jul 2, 2022, 5:42 PM IST

సద్గురు తన 100 రోజుల సేవ్ సాయిల్ యాత్రను దిగ్విజయంగా ముగించుకొని దేశంలో మట్టిపై, మట్టిని రక్షించుకోవడం పై ఒక మంచి చర్చకు అయితే శ్రీకారం చుట్టారు. ఎందరో యువత ఇప్పుడు మట్టి ఆవశ్యకతను తెలుసుకొని మట్టిని కాపాడుకోవడంపై దృష్టిని కేంద్రీకరించారు. క్రియేటివ్ గా క్యాంపెయిన్ ని సృష్టించి దేశంలో ప్రస్తుత యువతకు, పిల్లలకు సైతం అర్థమయ్యేలా ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని రూపొందించిన సద్గురు ఏషియానెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం...