Asianet News TeluguAsianet News Telugu

video news : EU MPలను ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిస్తారేమో..ఎవరికి తెలుసు?

బుధవారం యూరోపియన్ యూనియన్ (EU) ఎంపీల ప్రతినిధి బృందం జమ్ము కాశ్మీర్ ను సందర్శించారు. దీనిమీద కాంగ్రెస్ లీడర్ పి. చిదరంబరం యూరోపియన్ ఎంపీలను పార్లమెంటుకు ఆహ్వానించి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిస్తారేమో..ఎవరికి తెలుసు? ఏమైనా జరగొచ్చు అన్ని స్పందించారు. తీహార్ జైలుకు తరలిస్తున్న సందర్భంగా మీడియా అడిగిన దానికి ఇలా స్పందించారు.