CycloneBulbul : బీభత్సం సృష్టిస్తోన్న బుల్ బుల్ తుఫాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం సృష్టిస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. తూర్పున ఉన్న 24 పరగణాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి.