video news : డ్రోన్స్ సాయంతో ఆకాశంలో ఓంకారం...
సుల్తాన్ పూర్ లోధీలో జరుగుతునున్న గురునానక్ దేవ్ జీ 550వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా రాత్రిపూట ఆకాశంలో డ్రోన్స్ తో ఓంకారాన్ని సృష్టించారు.