Asianet News TeluguAsianet News Telugu

జల్లికట్టు ఎద్దును పోటీకి ఎలా తయారు చేస్తారో తెలుసా?

సంక్రాంతి వచ్చిందంటే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో కోడిపండాలు ఎంత ఫేమసో తమిళనాడులో జల్లికట్టు అంత ఫేమస్. 

First Published Jan 12, 2024, 4:53 PM IST | Last Updated Jan 12, 2024, 4:53 PM IST

సంక్రాంతి వచ్చిందంటే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో కోడిపండాలు ఎంత ఫేమసో తమిళనాడులో జల్లికట్టు అంత ఫేమస్. అక్కడ ఎద్దుపందాలపోటీలను జల్లీకట్టు అంటారు. ఎద్దులను మచ్చిక చేసుకునే ఆట ఇది. ఈ సారి జనవరి 15,16,17 తేదీల్లో జల్లికట్టు పోటీలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి.