మానవ హక్కులు ,ప్రాథమిక హక్కులు ,రాజ్యాంగ హక్కులు ,శాసన సభా హక్కుల బేధాలు ఏమిటి ?
మన రాజ్యాంగములో హక్కులు ఎన్ని విధాలుగా ఉన్నాయి .
మన రాజ్యాంగములో హక్కులు ఎన్ని విధాలుగా ఉన్నాయి . వాటిని ఏవిధముగా నిర్వర్తించారు . ఏ హక్కులకు సంబంధించి ఎలాంటి చట్టాలను రూపొందించారు అనేది మంగరి రాజేందర్ డిస్ట్రక్ & సెషన్ జడ్జ్ (రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు .