Asianet News TeluguAsianet News Telugu

కరకరలాడే మిడత ఫ్రై.. మిడత బిర్యానీ.. కొన్ని దేశాల ఫేవరేట్ ఫుడ్ ఐటమ్..

పంటలపై దాడి చేస్తూ రైతు వెన్నులో వణుకు పుట్టిస్తున్న మిడతల్ని ఎంచక్కా ఫుడ్ గా తీసుకోవచ్చని మీకు తెలుసా. 

పంటలపై దాడి చేస్తూ రైతు వెన్నులో వణుకు పుట్టిస్తున్న మిడతల్ని ఎంచక్కా ఫుడ్ గా తీసుకోవచ్చని మీకు తెలుసా. మిడతల్ని పట్టుకుని నీటిలో ఉడికించి ఆ తరువాత డీప్ ప్రై చేసుకుని తింటే నా సామిరంగా.. ఆ టేస్ట్ అదుర్స్ అట. ఇది మేము చెబుతున్నమాట కాదు ఇప్పటికే చాలా దేశాల్లో దీన్ని ఆహారంగా మలుచుకున్నవాళ్లు చెబుతున్న విషయం.