Delhi Pollution: కాలుష్యం పాపం తలా పిడికెడు...
ఢిల్లీ కాలుష్యం. ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకునే కన్నా దేశం యావత్తు అసలు కాలుష్యానికి కారణాలేంటి?
ఢిల్లీ కాలుష్యం. ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకునే కన్నా దేశం యావత్తు అసలు కాలుష్యానికి కారణాలేంటి? ఎందుకు ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి? ఎందుకు కేంద్రం ఢిల్లీ సర్కార్ పైన, ఢిల్లీ సర్కార్ పక్క రాష్ట్రాలపైనా ఆరోపణలు చేస్తున్నారు? ఇవన్నీ సాధారణ ప్రజల మెదళ్లలో మెదిలే మిలియన్ డాలర్ ప్రశ్నలు. ఈ పరిస్థితికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం.