Asianet News TeluguAsianet News Telugu

పాజిటివ్ వస్తే మనిషి బతికున్నా.. చచ్చిపోయినట్టేనా.. ఓ కూతురి ఆవేదన..

ఢిల్లీ, జహంగీర్ పురీలో ఉండే ఓ వ్యక్తి అర్థరాత్రి కళ్లు తిరిగి పడిపోయాడు.

First Published Apr 23, 2020, 10:27 AM IST | Last Updated Apr 23, 2020, 10:27 AM IST

ఢిల్లీ, జహంగీర్ పురీలో ఉండే ఓ వ్యక్తి అర్థరాత్రి కళ్లు తిరిగి పడిపోయాడు. కుటుంబసభ్యులు భయపడి హాస్పిటల్ కి తీసుకువెడితే, డాక్టర్లు అనుమానంతో టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని క్వారంటైన్ కి తరలించారు. అయితే ఇదంతా సులభంగా జరగలేదు. కుటుంబసభ్యులను కలవనివ్వడం లేదు. బీపీ, షుగర్ పేషంట్ టైంకి తిండిలేక బేవోష్ అవుతున్నాడు.. జ్వరం ఎక్కువుంది నన్ను ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుపొమ్మంటున్నాడు. మేము ప్రైవేట్ లో అఫర్డ్ చేయగలం.. దయచేసి మా నాన్నను పంపించండి అంటూ ఓ కూతురు ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. చూడండి...