Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : ఫలితం ఏదైనా పూర్తి బాధ్యత తీసుకోవడానికి నేను రెడీ...మనోజ్ తివారీ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలమీద ఢిల్లీ బిజెపి చీఫ్ మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఫలితం ఏమైనప్పటికీ, రాష్ట్ర చీఫ్ అయినందున పూర్తి బాధ్యత తీసుకుంటానన్నాడు. 

First Published Feb 11, 2020, 2:57 PM IST | Last Updated Feb 11, 2020, 2:57 PM IST

ఢిల్లీ ఎన్నికల ఫలితాలమీద ఢిల్లీ బిజెపి చీఫ్ మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఫలితం ఏమైనప్పటికీ, రాష్ట్ర చీఫ్ అయినందున పూర్తి బాధ్యత తీసుకుంటానన్నాడు. ఆప్-బిజెపి మధ్య గాప్ ఉందని ఫలితాలు తెలుపుతున్నాయి. అయితే ఇంకా టైం ఉంది. ఫలితం ఏమైనప్పటికీ, రాష్ట్ర చీఫ్ గా అది నా బాధ్యత అన్నారు.

Video Top Stories