Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : ఎనిమిది గంటల నుండే ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలనుండి ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం నగరంలో సుమారు 21 కేంద్రాలు ఏర్పాటుచేశారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలనుండి ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం నగరంలో సుమారు 21 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఢిల్లీ ఎన్నికలు 2020 లో 62.95 శాతం పోలింగ్ జరిగింది. 2015 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5 శాతం తక్కువ పోలింగ్ జరిగింది.. ఎగ్జిట్ పోల్స్ ఆప్ మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని అంచనా.