Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : సంబరాలు చేసుకుంటున్న ఆప్ మద్దతుదారులు

ఢిల్లీలోని పార్టీ కార్యాలయం వెలుపల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. 

ఢిల్లీలోని పార్టీ కార్యాలయం వెలుపల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. లెక్కింపు ముగింపుకు వస్తున్నకొద్దీ పార్టీ ఆధిక్యంలో ఉండడంతో ముందుగానే వేడుకలు ప్రారంభించారు.