రిపబ్లిక్ డే పరేడ్ : కనువిందు చేయనున్న మహిళా బైకర్ల విన్యాసాలు..
రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఢిల్లీలో ప్రాక్టీస్ లు జోరుగా సాగుతున్నాయి.
రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఢిల్లీలో ప్రాక్టీస్ లు జోరుగా సాగుతున్నాయి. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ 2020 కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) మహిళా బైకర్ల ప్రాక్టీస్ దృశ్యాలివి.