Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్ : మాస్కులు, శానిటైజర్ల కోసం ఎగబడుతున్న జనాలు...

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా...కరోనా..భయం ప్రాణాల్ని తోడేస్తుంది. 

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా...కరోనా..భయం ప్రాణాల్ని తోడేస్తుంది. రాకుండా ముందు జాగ్రత్తలకోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో మాస్కులు, శానిటైజర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మెడికల్ షాపుల యజమానులు కూడా కావాల్సినన్ని మాస్కులు, శానిటైజర్లను అందుబాటులు ఉంచుతున్నామని చెబుతున్నారు. 

Video Top Stories