మోడీ పిలుపుకు భారీ స్పందన : దీపాలు వెలిగించిన రాజకీయ ప్రముఖులు
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుకు దేశమంతా ఒక్కటైంది.
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుకు దేశమంతా ఒక్కటైంది. ఆదివారం రాత్రి 9 గంటలకు అన్ని ఇళ్లల్లోనూ లైట్లు ఆగిపోయాయి. మినుకు మినుకుమంటూ దీపాలు, కొవ్వుత్తులు, సెల్ ఫోన్లు, టార్చిలైట్లు వెలుగుతూ జాతిసమైక్యతను చాటాయి. ఈ కార్యక్రమంలో ప్రధానిమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సైదిరెడ్డితో సహా అనేకమంది రాజకీయప్రముఖులు పాల్గొన్నారు. ఆ వీడియో...