Asianet News TeluguAsianet News Telugu

అతనే పోలీస్..అయినా పోలీస్ స్టేషన్ ముందే భార్యను చితకబాదాడు...

మధ్యప్రదేశ్, గాంధ్వానీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నరేంద్ర సూర్యవంశీ తన భార్యపై బహిరంగంగా దాడి చేశాడు.

మధ్యప్రదేశ్, గాంధ్వానీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నరేంద్ర సూర్యవంశీ తన భార్యపై బహిరంగంగా దాడి చేశాడు. అతనికి మరో స్త్రీతో ఉన్న సంబంధాన్ని భార్య ప్రశ్నించిందని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై మన్వర్ SDOP మాట్లాడుతూ అతనిమీద దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. 

Video Top Stories