వినయ్ సింగ్ కాదు, న్యాయవాది ఎపి సింగ్ కి మతిచెడింది...: నిర్భయ తల్లి
నిర్భయ దోషులు వినయ్ సింగ్ గురించి నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ వారు కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
నిర్భయ దోషులు వినయ్ సింగ్ గురించి నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ వారు కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వినయ్ సింగ్ మానసికంగా పూర్తి ఆరోగ్యవంతుడు. కానీ అతని న్యాయవాది ఏపీ సింగ్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి విశ్రాంతి అవసరం అంటూ మండిపడ్డారామె.