Maharashtra Twists : శరద్ పవార్ కోర్టులో ‘మహా’ బాల్...
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై గంటగంటకూ అంచనాలు మారుతున్నాయి.
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై గంటగంటకూ అంచనాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత శరద్ పవార్ ఇంట్లో కాంగ్రెస్ ఎన్ సీపీ సమావేశం జరిగింది.