Asianet News TeluguAsianet News Telugu

మధురలో అంబరాన్నంటుతున్న హోలీ సంబరాలు

మధురలో ‘చోటి హోలీ’ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి.

మధురలో ‘చోటి హోలీ’ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. మధురలోని బాంకే బిహారీ ఆలయంలో పెద్ద ఎత్తున ప్రజలు హోలీ ఆడుతున్నారు. దీంతో ఆలయం మొత్తం రంగుల్లో మునిగిపోయింది.

Video Top Stories