Asianet News TeluguAsianet News Telugu

కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ ఎపిసోడ్: వ్యవస్థ మింగేసింది (వీడియో)

విజి సిద్ధార్థ్, కాఫీ డే ఫౌండర్ లేఖ ప్రకంపనలు పుట్టిస్తోంది. అతను నిన్న రాత్రి అదృశ్యమైన విషయం విదితమే. దాదాపు 12వేల ఎకరాల కాఫీ తోటల యజమాని, ఒక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు, ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద కాఫీ చైన్ అధిపతి, దాదాపు 10వేల కోట్ల విలువగల కంపెనీ వ్యవస్థాపకుడే, నేను లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించలేకపోయాను అంటే సాధారణ ప్రారిశ్రామికవేత్తల పరిస్థితేంటి?