Asianet News TeluguAsianet News Telugu

కరోనా వాక్సిన్ తయారుచేసే సీరం కంపెనీపై చైనా హ్యాకర్ల దాడి, డేటా చౌర్యానికేనని అనుమానం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్ డేటా చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు.

Mar 3, 2021, 12:57 PM IST

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్ డేటా చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. చైనాకు చెందిన హ్యాకర్లు ఈ ప్రయత్నం చేసినట్టుగా ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి ప్రకటించింది.