చంద్రయాన్-2 అందించిన బూస్ట్... ఇస్రో భవిష్యత్ ప్రయోగాలివే
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) తాజాగా చంద్రుడిపైకి చంద్రయాన్ 2ని పంపించింది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపమైన చంద్రయాన్ 2 మరో రెరండు కిలోమీటర్ల దూరంలో చందమామను చేరుతుందనగా... సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీంతో మిషన్ సక్సెస్ కాలేదని అందరూ నిరాశకు గురయ్యారు. అయితే.. కొన్ని గంటల తర్వాత చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో... అందరిలోనూ ఆనందం విరబూసింది. మన దేశ గౌరవాన్ని ఇస్రో మరోసారి ప్రపంచ దేశాలకు చాటిచెప్పిందంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. ఈ చంద్రయాన్ 2ని కాసేపు పక్కన పెడితే... ఇస్రో తర్వలో మన ముందుకు మరికొన్ని కొత్త ప్రయోగాలను మన ముందుకు తీసుకురానుంది. ఇస్రో ముందున్న లక్ష్యాలేంటో ఇప్పుడు మనమూ ఓసారి చూసేద్దామా...