Video news : కోల్ కతాలో నోట్ల వర్షం

కోల్ కతాలో నోట్ల వర్షం కురిసింది. కోల్ కతా బెంటింక్ స్ట్రీట్ లోని హోక్యూ మర్చెంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ లో DRI అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

First Published Nov 21, 2019, 11:01 AM IST | Last Updated Nov 21, 2019, 11:05 AM IST

కోల్ కతాలో నోట్ల వర్షం కురిసింది. కోల్ కతా బెంటింక్ స్ట్రీట్ లోని హోక్యూ మర్చెంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ లో DRI అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆఫీసు బిల్డింగ్ మీదినుండి కరెన్సీ నోట్ల కట్టలను కిందికి విసిరేశారు.