Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ 2020 : ఆర్థిక నిపుణుడి కామెంట్ ఇది...

ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిపుణులు మాట్లాడారు.

ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిపుణులు మాట్లాడారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ సిఎ హరిగోవింద్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ, వ్యవసాయం, నిరుద్యోగం మీద ఎక్కువ ఫోకస్ చేశారన్నారు. మిడిల్ క్లాస్ కి పెద్దగా  బెనిఫిట్స్ ఏమీ లేవు. కేవలం పన్ను విషయంలో మాత్రమే వాళ్లకి బెనిఫిట్స్ ఉన్నాయి. మేకింగ్ ఇండియా ఫర్ వరల్డ్ అనేది ఏమీ లేదు. అంచనాలను అందుకోలేదంటూ చెప్పుకొచ్చారు.