Asianet News TeluguAsianet News Telugu

NewYear Celebrations : కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్న జవాన్లు

జమ్మూ కాశ్మీర్, ఆర్ఎస్ పురాలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన జవాన్లు ముందుగానే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

జమ్మూ కాశ్మీర్, ఆర్ఎస్ పురాలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన జవాన్లు ముందుగానే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ రానున్న నూతన సంవత్సరానికి ముందుగానే ఆహ్వానం పలికారు. 

Video Top Stories