video news : మంచుతో నిండిన రోడ్లను క్లియర్ చేస్తున్న BRO
హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తోన్న మంచుతో జనజీవనం స్తంభించిపోయింది. కులు రోహ్ తంగ్ లోని మనాలి-లేహ్ రోడ్ లో పేరుకుపోయిన మంచును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్లియర్ చేస్తోంది.