video news : మనమంటే భయపడ్డ దేశాల కుట్ర ఏమో...
బీజేపీ నేత వినీత్ అగర్వాల్ శర్దా వాయుకాలుష్యం గురించి మీరుట్ లో మాట్లాడుతూ..విషవాయువులు ఏవైతే వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయో అవి మన పక్క దేశాల నుండి వస్తుండొచ్చు...మనమంటే భయపడే చైనా, పాకిస్తాన్ లు కావచ్చేమో అన్నారు. BJP