Asianet News TeluguAsianet News Telugu

మంత్రిని గుర్తుపట్టలేదు..ఉద్యోగం ఊడినంతపనైంది...

బీహార్ ఆరోగ్యశాఖా మంత్రి మంగల్ పాండేకు ఓ విచిత్రమైన సంఘటన ఎదురయ్యింది.

బీహార్ ఆరోగ్యశాఖా మంత్రి మంగల్ పాండేకు ఓ విచిత్రమైన సంఘటన ఎదురయ్యింది.  ఫిబ్రవరి 14 న సివాన్‌లో ఒక ఆసుపత్రికి పునాదిరాయి వేయడానికి వెళ్లిన మంగల్ పాండేను అక్కడి పోలీస్ భద్రతాధికారి గుర్తించలేదు. దీంతో మండిపడ్డ మంత్రి అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా ఆర్డర్లు పాస్ చేశాడు.  కార్యక్రమంలో పోలీసు అధికారిని భద్రత కోసం నియమించారు.

Video Top Stories