Asianet News TeluguAsianet News Telugu

నితిష్ కుమార్ : నచ్చకపోతే వేరే పార్టీలో చేరచ్చు..అభ్యంతరం లేదు...

జేడీయూ నేత పవన్ వర్మ బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ కు CAA, NRC మీద ఉత్తరం రాశాడు.

జేడీయూ నేత పవన్ వర్మ బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ కు CAA, NRC మీద ఉత్తరం రాశాడు. దీనికి స్పందిస్తూ నితిష్ కుమార్. ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉంటే, ఆ వ్యక్తి పార్టీలో లేదా పార్టీ సమావేశాలలో చర్చించవచ్చు, కాని ఇలాంటి బహిరంగ ప్రకటనలు చేయడం ఆశ్చర్యకరం. అతనికి నచ్చకపోతే తనకు నచ్చిన ఏ పార్టీలోనైనా చేరవచ్చు, వారికి నా శుభాకాంక్షలు. అన్నారు.