30 కోట్లు ఖర్చుబెట్టి పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న భారతీయ రైతు, పూర్తి వివరాలు తెలిస్తే అవాక్కే..!
తన వ్యాపారం కోసం జనార్ధన్ అనే వ్యక్తి రూ. 30 కోట్లను వెచ్చించి హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు.
తన వ్యాపారం కోసం జనార్ధన్ అనే వ్యక్తి రూ. 30 కోట్లను వెచ్చించి హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు. రియల్ ఏస్టేట్, పాల వ్యాపారం, వ్యవసాయం ద్వారా కోట్లాది రూపాయాలు సంపాదిస్తున్న జనార్ధన్ ... పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు.